ETV Bharat / state

లాక్​ డౌన్ అమలును పర్యవేక్షించిన ఎమ్మెల్యే రక్షణనిధి - తిరువూరులో లాక్ డౌన్​ను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి

కృష్ణా జిల్లా తిరువూరు పురపాలక సంఘ ఉద్యోగులకు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు అందజేశారు. పట్టణంలో అమలవుతున్న లాక్ డౌన్​ను అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

krishna district tiruvuru mla kokkiligadda rakshnana nidhi  distribute masks sanitizers to muncipal employees
ఉద్యోగులకు శానిటైజర్లు అందజేస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధి
author img

By

Published : Apr 18, 2020, 2:15 PM IST

కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి... పట్టణంలో అమలవుతున్న లాక్ డౌన్​ను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. పురపాలక సంఘ కార్యాలయంలో ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను సందర్శించి.. వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. చౌక ధరల దుకాణాల్లో రెండో విడత రేషన్ సరుకుల పంపిణీని పరిశీలించారు. భగత్​సింగ్ నగర్ కాలనీలో కరోనా వైరస్ నివారణకు రసాయన ద్రావణం పిచికారీని ప్రారంభించారు.

ఇవీ చదవండి:

రహదారులపై బొమ్మలతో కరోనాపై అవగాహన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.