ETV Bharat / state

''రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక'' - కృష్ణా జిల్లా ఎస్పీ

రోడ్డు ప్రమాదాలు సంఖ్య గణనీయంగా తగ్గించి.. కృష్ణా జిల్లాను ప్రమాదాలు లేని జిల్లాగా మారుస్తామని ఎస్పీ రాజేంద్రనాథ్ తెలిపారు. ఠాణాల వార్షిక తనిఖీల్లో భాగంగా కంచికచర్ల పోలీసు స్టేషన్​ను ఆయన పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టినట్లు పేర్కొన్నారు.

కృష్ణా జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్
author img

By

Published : Sep 13, 2019, 10:47 PM IST

కృష్ణా జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్

కృష్ణా జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగా ఉన్నాయని, మావోయిస్టుల కదలికలు లేవని జిల్లా ఎస్పీ రాజేంద్రనాథ్ తెలిపారు. ఠాణాల వార్షిక తనిఖీల్లో భాగంగా కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీస్ స్టేషన్​ను పరిశీలించి, రికార్డులు తనిఖీ చేశారు. తనిఖీల అనంతరం మాట్లాడిన ఆయన.. రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు తెలిపారు. నేరాల సంఖ్య తగ్గించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గంజాయి రవాణా అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే... ఎవరికీ అధిక జరిమానాలు వేయబోమన్న ఆయన... వాహన చోదకుల కోసమే చట్టాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

'కలికిరిలో రోడ్డు ప్రమాదాలపై డెమో'

Intro:AP_ONG_21A_13_BALUDU KIDNAP_AVB_AP10135
రిపోర్టర ---చంద్రశేఖర్
సెంటర్--- గిద్దలూరు

ప్రకాశం జిల్లా,కంభంపట్టణంలో గిరిధర్ (6) అనే బాలుడు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు బాలుడు ఆచూకీ తెలుసుకున్న కంభం ఎస్సై మాధవరావు సీసీ టీవీ పుటేజ్ ద్వారా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బాలుడిని కిడ్నాప్ చేసినట్టు వంటి వ్యక్తిని గిద్దలూరు మండలం ముళ్ల పాడు - burujupalli గ్రామాల మధ్య ఆచూకి కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్లి బాలుని ఆధీనంలోకి తీసుకొని వారి తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది.ఈతతంగమంతా కూడా ఆరుగంటలలోనే బాలుడి ఆచూకీ కనుక్కోవడo కిడ్నాప్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం బాలుని తల్లిదండ్రులకు అప్పచెప్పడంతో వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు, ఆనందం వ్యక్తం చేశారు.ఈ విధంగా పోలీసులు కిడ్నాప్ కేసు అతి తక్కువ సమయంలో చేదించడంతో స్థానిక ప్రజలు పోలీసులకు జేజేలు పలుకుతున్నారు.
Body:Reporter-- ChandrasekharConclusion:Cellno- 9100075307
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.