.
నిడమనూరులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - collector intiyaz at nidamanur news
కృష్ణా జిల్లా నిడమనూరు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఇంతియాజ్ ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారికి 24 గంటల్లోనే కార్డును అందజేశారు. సచివాలయంలో నిర్వహించే పలు రిజిస్టర్లను పరిశీలించారు.
నిడమనూరులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
.