ETV Bharat / state

ఇళ్ల స్థలాల పంపిణీపై పాలనాధికారి సమీక్ష

కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దారు కార్యాలయంలో... స్థానిక ఎమ్మెల్యే​తో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ ఇళ్ల స్థలాలపై సమీక్ష నిర్వహించారు. ఉగాది నాటికి జిల్లాలో 2 లక్షల 70 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని... ప్రభుత్వం నిర్ణయించినట్లు పాలనాధికారి తెలిపారు.

author img

By

Published : Dec 6, 2019, 6:18 PM IST

Krishna District Collector Review on houses with mla and tahasildar
ఇళ్ల స్థలాలపై కృష్ణా జిల్లా కలెక్టర్ సమీక్ష
ఇళ్ల స్థలాల పంపిణీపై పాలనాధికారి సమీక్ష

కృష్ణా జిల్లాలో 2 లక్షల 70 వేల మందికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని... ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. నందిగామ తహసీల్దారు కార్యాలయంలో ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుతో కలిసి ఇళ్ల స్థలాల పంపిణీపై పాలనాధికారి సమీక్ష నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ నవశకం కింద గ్రామాల్లో సర్వే జరుగుతోందన్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇళ్ల స్థలాలు, పట్టా గృహాలు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కొండపల్లి ఖిల్లా వద్ద వక్ఫ్​బోర్డు స్థలాల ఆక్రమణ!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.