నేడు గన్నవరం విమానాశ్రయానికి కరోనా టీకాలు రానున్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. మొదట విడతలో హెల్త్‌వర్కర్స్‌కు వ్యాక్సినేషన్ చేయనున్నారు. ఇందుకు సరిపడా టీకా డోసులు రానున్నాయి.
ఇక్కడ నుంచే మిగతా జిల్లాలకు ప్రత్యేక వాహనాల ద్వారా వ్యాక్సిన్లు పంపనున్నట్లు ఇంతియాజ్ తెలిపారు. గన్నవరం వ్యాక్సినేషన్ కేంద్రంలో జిల్లాకు సరిపడా టీకాలను భద్రపరచనున్నట్లు కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అన్నారు.
ఇదీ చదవండి: