ఇదీ చదవండి:
కరోనాపై ఆందోళన వద్దు: కలెక్టర్ ఇంతియాజ్ - కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ వార్తలు
కరోనా వార్తల నేపథ్యంలో జిల్లా వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ చెప్పారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమీక్షించి... రాష్ట్రంలో తాజా పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారని చెప్పారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో పరీక్షించాలని సీఎస్ ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ముందు జాగ్రత్తగా.. జిల్లాలో 17 ఐసోలేషన్ బెడ్లు సిద్ధం చేశామన్నారు. ఎన్ 95 మాస్కులు, పీపీ కిట్లు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు.
కరోనా అప్రమత్తతపై సమావేశం నిర్వహించిన కృష్ణా జిల్లా కలెక్టర్
ఇదీ చదవండి: