విజయవాడ నగర శివారులోని నున్న గ్రామీణ పోలీసు స్టేషన్ పరిధిలో.. భారీగా మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. అమ్మకానికి సిద్ధంగా ఉన్న 370 మద్యం బాటిల్లు, 2 కార్లు, 8 వాహనాలను ఎన్ ఫోర్స్ టీం స్వాధీనం చేసుకుంది.
పది మందిపై కేసు నమోదు చేసి, మద్యాన్ని పోలీసులుకు అప్పగించింది. గ్రీన్ జోన్ ప్రాంతం నుంచి విజయవాడ నగరంలోని రెడ్ జోన్ ప్రాంతాల్లో అమ్మకాని తీసుకువస్తుండగా పట్టుకున్నారు.
ఇదీ చూడండి బలహీనపడిన అంపన్- వడివడిగా తీరంవైపు