విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కోగంటి ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు బెలూన్లు తెరుచుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో కోగంటి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. గాయపడ్డ ముగ్గురిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
కారు-లారీ ఢీ... ముగ్గురికి గాయాలు
గుంటూరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
car
విజయవాడ-గుంటూరు జాతీయ రహదారిపై కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కోగంటి ప్రయాణిస్తున్న కారుకు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారు బెలూన్లు తెరుచుకోవడం, సీట్ బెల్ట్ పెట్టుకుని ఉండటంతో కోగంటి ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆ సమయంలో కారులో నలుగురు ప్రయాణిస్తున్నారు. గాయపడ్డ ముగ్గురిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231
Body:ap_rjy_31_25_traffic_jam_p_v_raju_av_c4_SD. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. రద్దీ తీవ్రంగా ఉండటంతో అధిక సంఖ్యలో కార్లు కొండపై కి వచ్చాయి. దీంతో రత్న, సత్య గిరుల కూడలి, పలు మలుపుల్లో వాహనాలు బారులు తీరాయి. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ ను పోలీసులు, దేవస్థానం అధికారులు నియంత్రిచారు.
Conclusion: