ETV Bharat / state

కృష్ణాజిల్లాలో మొక్కజొన్న రైతుల ధర్నా - నూజివీడు మండలం

కృష్ణాజిల్లా మీర్జాపురం గ్రామంలో సీపీ మొక్కజొన్న సీడ్ కంపెనీ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.సీపీ కంపెనీ తమను మోసం చేసిందంటూ.. పరిహారం కావాలనీ రైతుల ధర్నాచేస్తున్నారు.

కృష్ణాజిల్లాలో మెక్కజొన్న రైతుల ధర్నా
author img

By

Published : Aug 1, 2019, 2:59 PM IST

కృష్ణాజిల్లా నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో సీపీ మొక్కజొన్న సీడ్ కంపెనీ వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ..... హనుమంత్ రెడ్డి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం గ్రామంలో గత ఖరీఫ్ సీజన్లో 210 ఎకరాల్లో సీపీ మొక్కజొన్న సాగు చేశారని.. ఎకరాకు 25 నుంచి 35 క్వింటాల దిగుబడి వస్తుందని కంపెనీ ఆర్గనైజర్ ప్రసాద్ చెప్పారు. కానీ 6క్వింటాలైనా రాలేదని వాపోతున్నారు. సుమారుగా కోటి రూపాయల పరిహారం అందించాల్సి ఉందని రైతులు తెలిపారు. కంపెనీ కేవలం 16 లక్షలు ఇస్తానని ప్రకటించడం దారుణమని హనుమంత్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ నుంచి ఇప్పటి వరకు 5 సార్లు కంపెనీ వద్దకు వచ్చామనీ దీని కోసం 2 లక్షలు వరకు ఖర్చైనట్టు తెలియజేశారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు కంపెనీ వద్ద నుంచి వెళ్ళేది లేదని రైతన్నలు ఆందోళన చేపట్టారు.

ధర్నా చేస్తున్న మొక్కజొన్న రైతులు

ఇదీ చూడండి పోలీసులను ఆశ్రయిస్తే చితకబాదారు..మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం!

Intro:ap_vzm_36_26_road_pramadam_mugguriki_gayalu_avb_c9 ఆర్టీసీ బస్సు ని మోటార్ సైకిల్ ఢీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన గరుగుబిల్లి మండలం లో చోటుచేసుకుంది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామం హై స్కూల్ వద్ద ఆర్టిసి బస్సు మోటార్ సైకిల్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడ్డారు గ్రామానికి చెందిన ఏ ప్రశాంత్ ఎం ఉపేంద్ర వి దుర్గేశ్వర రావు మోటార్ సైకిల్ పై పాలకొండ వస్తున్నారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు 108 వాహనంలో ప్రాంతాలకు తరలించారు వైద్యులు చికిత్స అందిస్తున్నారు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు

Conclusion:ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆసుపత్రిలో బాధితులకు వైద్యం అందిస్తున్న సిబ్బంది
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.