ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మవారిని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు దర్శించుకన్నారు. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం తెదేపా చేసే ప్రతి పోరాటానికి అమ్మవారి తోడ్పాటు ఉండాలని ప్రార్థించానన్నారు.
ఇదీ చూడండి