ETV Bharat / state

ట్విట్టర్ వేదికగా సీఎంను ప్రశ్నించిన జవహర్... - ట్వీట్

పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని జగన్ ప్రవేశపెట్టిన బిల్లుపై జవహర్ ప్రశ్నల వర్షం గుప్పించారు. స్థానికులు..స్థానికులకు ఉద్యోగ కల్పన అంటున్న సీఎం.. అసలు తన సొంత సంస్థల్లో స్థానికత పాటించారా...? అంటూ ట్వీట్ చేశారు.

జగన్ ప్రవేశపెట్టిన బిల్లుపై జవహర్ ట్వీట్
author img

By

Published : Jul 25, 2019, 5:33 PM IST

జగన్ ప్రవేశపెట్టిన బిల్లుపై జవహర్ ట్వీట్

ఎన్నో దశాబ్దాలుగా దళితులు ఉద్యోగాలలో రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసా...? అంటూ ట్విట్టర్​లో తెదేపా నేత,మాజీ మంత్రి జవహర్, జగన్‌ను ప్రశ్నించారు. సీఎం ప్రవేశ పెట్టిన బిల్లు ప్రకారం పరిశ్రమలలో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే అంటున్నారు కదా... అందులో దళితులకు ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నారో వివరించాలని కోరారు. ఇది కొత్తగా వచ్చే సంస్థలకే అమలు చేస్తారా.. లేక ఇప్పటికే ఉన్న సంస్థల్లో కూడానా ...అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సొంత సంస్థలైన సండూర్ పవర్, సాక్షి పత్రికలో ఎంతమంది స్థానికులకు ఉద్యోగాలిచ్చారో చెప్పగలరా.. అని నిలదీశారు. ముందు వారి సంస్థల్లో స్థానికత పాటించి తరువాత మిగతా సంస్థలలో అమలు చెయ్యాలని జవహర్‌ డిమాండ్‌చేశారు.

ఇదీ చూడండి: అసెంబ్లీ నుంచి తెదేపా వాకౌట్​

Intro:శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తాహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం 108 సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు గత మూడు రోజులుగా 108 సిబ్బంది సమ్మె చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ స్పందించలేదని ఆందోళన చెందారు 108 వాహనం సహాయంతో ఎంతో మంది కాపాడుతున్నామని కాపాడుతున్నామని అన్నారు గత పది సంవత్సరాల నుంచి 108 సేవలందిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తాహసిల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.8008574248.

Body:ఆమదాలవలసలో లో 108 సిబ్బంది ఆందోళన

Conclusion:8008574248
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.