ETV Bharat / state

వక్ఫ్ ఆస్తులపై మంత్రి వెల్లంపల్లి కన్ను: పోతిన మహేష్ - minister vellampalli srinivasa rao

విజయవాడ పశ్చిమ నియోజవర్గం వన్ టౌన్​లో నిర్మాణంలో ఉన్న ముసాఫిర్ ఖానాని జనసేన పార్టీ నేత పోతిన మహేష్ పరిశీలించారు. 2016లో శంకుస్థాపన చేసి ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని విమర్శించారు.స్థానిక నాయకుల సాయంతో వక్ఫ్ ఆస్తులను మంత్రి వెల్లంపల్లి కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

janasena leader pothina mahesh
janasena leader pothina mahesh fiers on vellampalli
author img

By

Published : Apr 14, 2021, 10:31 PM IST

ముసాఫిర్ ఖానా భవన నిర్మాణ పనులు నత్త నకడకగా సాగుతున్నాయని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ విమర్శించారు. విజయవాడ పశ్చిమ నియోజవర్గం వన్ టౌన్​లో నిర్మాణంలో ఉన్న ముసాఫిర్ ఖానాని ఆయన పరిశీలించారు. 2016లో శంకుస్థాపన చేసినా..ఇప్పటి వరకూ పూర్తి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమన్నారు. స్థానిక నాయకుల సాయంతో వక్ఫ్ ఆస్తులను మంత్రి వెల్లంపల్లి కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముస్లింల కోసం ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

బాబాయ్​ని హత్య చేసిన వారిని పట్టుకోవాలని జగన్​కు లేదా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.