ETV Bharat / state

జనసేనను గెలిపిస్తే... తాగునీటి సమస్య తీరుస్తా! - జనసేన

జనసేన అధికారంలోకి రాగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బత్తిన రాము అన్నారు. నియోజకవర్గంలోని 9వ డివిజన్​లో వామపక్షాలు, బీఎస్పీ నేతలతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు.

జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 4, 2019, 3:34 PM IST

జనసేన అభ్యర్థి ఎన్నికల ప్రచారం
జనసేన అధికారంలోకి రాగానే విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి బత్తిన రాము అన్నారు. నియోజకవర్గంలోని 9వ డివిజన్​లో వామపక్షాలు, బీఎస్పీ నేతలతో కలిసి ప్రచారం చేశారు. గురునానక్ కాలనీ, ఆర్టీసీ కాలనీ, టీచర్స్ కాలనీల్లో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోజురోజుకూ జనసేనకు పెరుగుతున్న ఆదరణ చూసి అధికార, ప్రతిపక్ష పార్టీలు తమపై దాడులకు దిగుతున్నాయని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనసేన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆటోనగర్​లో నేటికీ తాగునీటి సౌకర్యం లేదని.. అధికారంలోకి రాగానే తాగునీరు అందిస్తామని చెప్పారు.

ఇవీ చదవండి..

తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం: పవన్

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_32_04_ammavaru_kalasa_puja_p_v_raju_av_c4_SD. కొత్త అమావాస్య సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తుని లో దారాలమ్మ అమ్మవారికి 101 కలసలతో భక్తులు అభిషేకం చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి కలసలు శిరస్సుపై ఉంచి ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి అభిషేకం, పూజలు చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.