రాష్ట్రంలో పోలింగ్ శాతం పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనరు మాదాసు గంగాధరం అన్నారు. ఈవీఎంల సమస్యలతో పోలింగ్ ఆలస్యమైన చోట అదనంగా సమయం కేటాయించి అర్హులైన వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ వంటి నగరాల్లోనూ ఉదయం 11 గంటల వరకూ పోలింగ్ మొదలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా ఉందని ఆరోపించారు. గాజువాకలో తమ జనసైనికులను పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాక ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఎన్నికల నిర్వహణ తీరుపై జనసేన అసంతృప్తి - ELECTIONS
గాజువాకలో పవన్ కి సంఖ్య 9 కేటాయిస్తే.. ఈవీఎంలపై 8 వ సంఖ్య అని ముద్రించారు. మా జనసైనికులు గుర్తించారు కాబట్టి సరిచేశారు: మాదాసు
రాష్ట్రంలో పోలింగ్ శాతం పడిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపైనే ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కన్వీనరు మాదాసు గంగాధరం అన్నారు. ఈవీఎంల సమస్యలతో పోలింగ్ ఆలస్యమైన చోట అదనంగా సమయం కేటాయించి అర్హులైన వారికి ఓటు వేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ వంటి నగరాల్లోనూ ఉదయం 11 గంటల వరకూ పోలింగ్ మొదలుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా ఉందని ఆరోపించారు. గాజువాకలో తమ జనసైనికులను పోలీసులు ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. పవన్ పోటీ చేస్తున్న భీమవరం, గాజువాక ప్రాంతాల్లో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.
కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులోని మూడు పోలింగ్ కేంద్రాల్లో తెదేపా ఏజెంట్లను వైకాపా వర్గీయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు పోలింగ్ కేంద్రాల నుంచి బయటికి లాగి కట్టెలు రాధ తో దాడి చేసి ఇ గాయపర్చారు ఉదయం మాక్ పోలింగ్ సమయంలోని వైకాపా నాయకులు తెదేపా ఏజెంట్లను బెదిరించారు ఆ సమయంలో అక్కడికెళ్లిన తెదేపా అభ్యర్థి బత్యాల చంగల్ రాయుడు కలుగజేసుకొని అభ్యంతరం చెప్పడంతో సమస్య సద్దుమణిగింది అనంతరం తెదేపా ఏజెంట్లను బయటికి లాగి విచక్షణ రహితంగా దాడి చేశారు ఫలితంగా అనిల్ కుమార్ రాజు వెంకట సుబ్బా రాజు తీవ్రంగా గాయపడ్డారు అంజి నాయుడు శ్రీనివాసరాజు నరేష్ రాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు గాయపడినవారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ విషయం తెలుసుకున్న తెదేపా అభ్యర్థి e బత్యాల చెంగల్రాయులు ఆర్ వో నాగన్నను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం బాధితులను పరామర్శించారు.
Body:ఆకేపాడు లో తెదేపా ఏజెంట్లపై దాడి
Conclusion: రాజంపేట