కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజ్జురులో వైకాపా నాయకుడు పూల రాంబాబు ఇంట్లో ఐటీ, జీఎస్టీ, కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు పత్రాలను, నగదును స్వాధీనం చేసుకున్నారు. పూల రాంబాబును...అధికారులు తమ వాహనాల్లో ఎక్కించుకొని హైదరాబాద్లోని మరో నివాసంలో సోదాలు నిర్వహించడానికి వెళ్లినట్లు సమాచారం.
ఇదీ చదవండి