రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఐఆర్‌ఎస్ అధికారి సాధు నరసింహారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక కమిషనర్‌గాను అదనపు బాధ్యతలు అప్పగించింది. విశాఖలో జీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న నరసింహారెడ్డిని డిప్యుటేషన్‌పై రాష్ట్ర సర్వీసులకు పంపిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులిచ్చింది.
ఇదీ చూడండి: