ETV Bharat / state

'పరిశ్రమల నూతన విధానానికి త్వరలోనే రూపకల్పన'

రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహం, పెట్టుబడులకు సహకారానికి సంబంధించిన అంశాలపై ఎర్నెస్ట్  అండ్ యంగ్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్​రెడ్డి  విజయవాడలో సమావేశమయ్యారు.

author img

By

Published : Aug 14, 2019, 8:32 PM IST

ఎర్నెస్ట్  అండ్ యంగ్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్​ రెడ్డి భేటీ
ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్​ రెడ్డి భేటీ

ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి విజయవాడలో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో విధానం, అనుమతుల జారీ వంటి అంశాలను వివరించారు. వచ్చే ఏడాది నూతన పరిశ్రమల విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఉపాధి కల్పన దిశగా.. తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.

ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్​ రెడ్డి భేటీ

ఎర్నెస్ట్ అండ్ యంగ్ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి విజయవాడలో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిశ్రమలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, సింగిల్ విండో విధానం, అనుమతుల జారీ వంటి అంశాలను వివరించారు. వచ్చే ఏడాది నూతన పరిశ్రమల విధానానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోందని చెప్పారు. ఉపాధి కల్పన దిశగా.. తమ ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

ఆన్​లైన్​ మోసాలకు అడ్డుకట్ట వేస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం

Intro:ap_vja_63_14_ox_anthyakriyalu_pkg_ap10122. కృష్ణాజిల్లా నూజివీడు. అతను కాటికాపరి........ అయితేనే.... తనకు ఓ మనసుందని నిరూపించుకునే క్రమంలో. మూగ జీవాన్ని ప్రాణప్రదంగా పెంచాడు. మూడేళ్ల పాటు కన్నబిడ్డలా పెంచిన ఆ మూగ జీవి మరణించడంతో తట్టుకోలేకపోయాడు కుటుంబ సభ్యులు మరణిస్తే అంతిమ సంస్కారం ఏ రీతిలో చేస్తారో....... రీతిలో ఆ యొక్క మూగజీవి కి అంతిమ సంస్కార క్రియలు కొనసాగించాడు. మొత్తంగా ఈ చిత్రం విచిత్రమే అనిపించినా మూగజీవాలు సైతం కన్న వారి కంటే మిన్నగా సమదృష్టితో చూసే మానవత్వాన్ని సమాజానికి చాటి చెప్పాడు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పరిధిలోని హాజరై పేటలో కలపల రాంబాబు నాగేశ్వరమ్మ దంపతులు ఉన్నారు రాంబాబు కాటికాపరిగా చేస్తుండగా అతని సతీమణి నాగేశ్వరమ్మ స్వీపర్గా పనిచేస్తోంది తరతరాలుగా రాంబాబు వంశీయులు కాటికాపరిగా పనిచేస్తున్నారు ఈ క్రమంలో రాంబాబుకు ఓ గో దూడని బ్రాహ్మణుడు బహుమానంగా అందించాడు గడిచిన మూడేళ్లుగా చంటి బిడ్డ కంటే మిక్కీ ప్రేమగా ఆవుదూడలు పెంచసాగాడు ఆ గోమాతకు లక్ష్మీ అని పేరు పెట్టారు ఆ ఆవు కు జ్వరం వస్తే అల్లాడిపోయే రాంబాబు వెంటనే వైద్యం చేయించి ఆనందించేవాడు మూగ జీవాన్ని ప్రేమించే రాంబాబు తత్వాన్ని సమాజం ప్రశంసిస్తున్నారు ఈ తరుణంలో లో సోమవారం నాడు ఆవుకు అనారోగ్యం చేసింది దీంతో రాంబాబు గొప్పగా వైద్యం చేయించి అప్పటికి సోమవారం అర్ధరాత్రి సూది ఆవు కన్నుమూసింది కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందినట్లుగా బోరున విలపిస్తున్నారు రాంబాబుని చూస్తే ఎవరికైనా హృదయం ద్రవించి మానదు రాంబాబు సతీమణి నాగేశ్వర సైతం బోరున విలపిస్తూ ఉంది అయినప్పటికీ ఈ ఆదర్శ దంపతులు దుఃఖాన్ని అధిగమించి సంప్రదాయ ప్రకారం కార్యక్రమాన్ని ముగించారు. గో కళేబరం పై పసుపు కుంకుమ పూలు చల్లి సంప్రదాయ రీతిలో కుటుంబ సభ్యులందరూ పాల్గొని ......... తమ పూర్వీకుల సమాధుల చెంతనే గోవును కూడా ఖననం చేశారు ఈ సమాధిపై వేపచెట్టు నాటారు ఇక నుండి తమ లక్ష్మి( గోమాతను) దర్శనమ్ ఇస్తుందని దంపతులు వివరించారు. బైట్స్. 1) నాగేశ్వరమ్మ. రాంబాబు భార్య. 2) రాంబాబు. 3). నాని రాంబాబు కుమారుడు. ( కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్ 8008020314)


Body:ఆవుకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు


Conclusion:ఆవుకు సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.