ETV Bharat / state

కొబ్బరి చెట్టు ఎక్కాలనుకున్నాడు..అంతలోనే విషాదం - కృష్ణా జిల్లా

అత్తవారింటికి వచ్చాడు... కుటుంబ సభ్యులతో ఆనందగా గడపాలనుకున్నాడు. కానీ ఇంతలోనే విధి తనను తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది. ఈ ఘటన కృష్ణా జిల్లా కైకలూరులో చోటుచేసుకుంది.

మృతి చెందిన వ్యక్తి
author img

By

Published : Aug 5, 2019, 1:02 AM IST

కృష్ణాజిల్లా కైకలూరు మండలం రాచపట్నం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అత్తవారింటికి వచ్చిన అల్లుడు కట్టా సురేష్ కొబ్బరి చెట్టు చెట్టు ఎక్కే క్రమంలో కరెంటు తీగ తగిలి మృత్యువాత పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆనందంగా గడిపేందుకు వచ్చిన అల్లుడు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

మృతి చెందిన వ్యక్తి

కృష్ణాజిల్లా కైకలూరు మండలం రాచపట్నం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అత్తవారింటికి వచ్చిన అల్లుడు కట్టా సురేష్ కొబ్బరి చెట్టు చెట్టు ఎక్కే క్రమంలో కరెంటు తీగ తగిలి మృత్యువాత పడ్డాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఆనందంగా గడిపేందుకు వచ్చిన అల్లుడు మృతదేహాన్ని చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

మృతి చెందిన వ్యక్తి
Intro:Ap_Nlr_02_04_Bjp_Press_Meet_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
గత ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుతం జగన్ ప్రభుత్వం అవలంభిస్తోందని మాజీమంత్రి భాజపా నేత మాణిక్యాల రావు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం విదేశాలకు వెళితే దానికి భారీగా నిధులు మంజూరు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మాణిక్యాల రావు తెలిపారు. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నెల్లూరుకు విచ్చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ దుందుడుకు చర్యల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుందేమోనని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో జరిగిన పనుల్లో అవకతవకలు జరిగాయని కమిటీ నిర్ధారించినట్లు చెబుతున్న ప్రభుత్వం, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చెప్పకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. మచిలీపట్నం పోర్టు వ్యవహారంలో రహస్యంగా జీవో విడుదల చేసి అనంతరం ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజేయాలన్నారు.
బైట్: మాణిక్యాలరావు, మాజీమంత్రి, భాజపా నేత.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.