ETV Bharat / state

'అన్నదాత అరెస్టులా...ఇది మంచి పద్ధతి కాదు' - నందిగామ

పవర్​గ్రిడ్​ వారు రైతులను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ....కృష్ణా జిల్లా నందిగామలో రైతు సంఘాలు సమావేశం ఏర్పాటు చేశారు. రైతులకు పరిహారం చెల్లించిన తరువాతే పవర్​గ్రిడ్ ​స్తంభాలను పొలంలో వేయాలని డిమాండ్​ చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న రైతుసంఘాల నాయకులు
author img

By

Published : Aug 4, 2019, 2:58 PM IST

నందిగామలో రైతు సంఘాలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. కృష్ణాజిల్లా నందిగామ మండలం కేతవరం గ్రామంలో రైతులను, రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తోందని రైతు సంఘాల సమాఖ్య జిల్లా రాష్ట్ర కార్యదర్శి కోటి రెడ్డి తెలిపారు. పవర్ గ్రిడ్ వారు రైతులకు పరిహారం చెల్లించకుండా వారి భూములలో 765 కేవీ విద్యుత్ హెచ్.టి టవర్ లైన్ వేయడానికి రైతులంతా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. పరిహారం చెల్లించకుండా పొలంలో పవర్ గ్రిడ్ స్తంభాలను వేయడం వీల్లేదని ప్రశ్నించిన రైతులను అక్కడ ఉన్న పోలీసు అరెస్టు చేశారు. అన్నం పెట్టే రైతన్నను ఇలా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని రైతు సంఘాల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత పవర్ గిడ్ అధికారులపై ఉందన్నారు. పరిహారం ఇవ్వకుండా పైపులైన్లను వేస్తే దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు .

సమావేశంలో మాట్లాడుతున్న రైతుసంఘాల నాయకులు

ఇదీ చూడండి మృత్యు మార్గం: 'జాతర' కోసం ప్రాణాలతో చెలగాటం!

Intro:Ap_cdp_46_18_vybhavangai_prarambamyna_annamaiah_ustavalu_Av_c7
కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాకలో శ్రీమాన్ తాళ్ళపాక అన్నమయ్య జయంత్యుత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య 611 వ జయంతి వేడుకల్లో భాగంగా ఉదయం ధ్యాన మందిరంలో అన్నమయ్య విగ్రహానికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు నాదస్వర సమ్మేళనం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టు కళాకారులచే అన్నమయ్య సంకీర్తన గోష్టి గానం కమనీయంగా జరిగింది. అన్నమయ్య వంశానికి చెందిన వారు ఈ ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేశారు. అన్నమాచార్య ప్రాజెక్టు అధికారి వెంకటేష్, తాళ్లపాక ఆలయాల ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Body:వైభవంగా ప్రారంభమైన అన్నమయ్య జయంతి ఉత్సవాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.