ఇదీచదవండి
అక్రమంగా నిల్వ ఉంచిన ఔషధాల పట్టివేత - విజయవాడలో అక్రమంగా నిల్వ ఉంచిన ఔషదాలు పట్టివేత
కృష్ణా జిల్లా గుడివాడలోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వఉంచిన సుమారు రెండు లక్షల విలువైన ఔషధాలను అధికారులు సీజ్ చేశారు. మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న సత్యనారాయణ తన కంపెనీ నుంచి వైద్యులకు ఉచితంగా ఇవ్వాల్సిన శాంపిల్ మందులను ఆర్ఎంపీ వైద్యులకు విక్రయిస్తున్నారని గుర్తించారు. మందులను సీజ్ చేసి సత్యనారాయణ పై కేసు నమోదు చేశారు.
నిల్వ ఉంచిన ఔషదాలు పట్టివేత
ఇదీచదవండి