ఇది చదవండి 'ప్రశ్నిస్తున్నందుకే.. అచ్చెన్నను అరెస్ట్ చేశారు'
61 మద్యం సీసాలను స్వాధీనం - కృష్ణాజిల్లా, వీరులపాడు మండలం
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం వీ అన్నవరం వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దుల వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి వద్ద 61 మద్యం సీసాలు పట్టుబడ్డాయి. మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ మద్యం పట్టివేత