కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం లక్ష్మీపురం వద్ద ఎక్సైజ్ అధికారులు తనీఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు.
వీరి నుంచి 60 మద్యం బాటిళ్లను, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: