ETV Bharat / state

తెలంగాణ మద్యం స్వాధీనం.. 8 మంది అరెస్ట్ - అక్రమ మద్యం స్వాధీనం వార్తలు

తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని కృష్ణా జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 1685 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

illegal transport of liquor seazed in krishna district
తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
author img

By

Published : Aug 23, 2020, 8:41 AM IST

కృష్ణా జిల్లా మైలవరం, జి.కొండూరు పోలీస్ స్టేషన్​ల పరిధిలో పోలీసులు వాహన తనీఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 1685 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 8 మంది నిందితులను అదుపులోకి తీసుకుని ఒక కారు, 2 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్టు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చదవండి:

అచ్చెన్నాయుడిని ఎన్​ఆర్​ఐ ఆస్పత్రికి తరలించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.