కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురంలో ఎన్ఎస్పీ కాలువ నుంచి మట్టి అక్రమ త్రవ్వకాలు మళ్ళీ మొదలయ్యాయి. ఎటువంటి అనుమతులు లేకపోయినా యథేచ్ఛగా అక్రమ మట్టి తరలింపు చేపడుతున్నారు. పెద్దాపురం నుంచి అల్లూరు మధ్యలో ఎన్ఎస్పీ కాలువ వద్ద తవ్వకాలు ఇంకా కొసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఎన్ఎస్పీ జేఈ స్పందిచారు. ఎన్ఎస్పీ కాలువ పక్కన ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భూమిలో మట్టి త్రవ్వకాలు సాగుతున్నాయని.. వాళ్లు పరిధి దాటి వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
న్యాయవాదుల కుటుంబాలకు 'మ్యాచింగ్ గ్రాంట్' నిధులు.. బార్ కౌన్సిల్ హర్షం
ఆంధ్రప్రదేశ్ జనాభా 5.23 కోట్లు.. లింగనిష్పత్తిలో దేశంలో ఏపీది 16వ స్థానం!