ETV Bharat / state

'వైకాపా కార్యకర్తలు సూచించిన వారికే నివాస స్థలాలు' - కొల్లు రవీంద్ర ఫైర్ ఆన్ వైసీసీ

కృష్ణా జిల్లా మచిలీపట్నం గోసంఘం వద్ద నిర్మితమవుతున్న జీ+3 నివాస సముదాయాలను లబ్ధిదారులతోకలిసి  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. పేదల నివాస సముదాయాల నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి వైకాపా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
author img

By

Published : Oct 19, 2019, 12:01 AM IST

పేదల నివాస సముదాయాల నిర్మాణ పనులను మధ్యలోనే ఆపేసి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నం గోసంఘం వద్ద 70శాతం నిర్మాణాలు పూర్తయి... మధ్యంతరంగా నిర్మాణ పనులను నిలిపివేసిన జీ+3 భవనాలను లబ్ధిదారులతో కలిసి ఆయన పరిశీలించారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో నివాస స్థలాలు లేని 9400 మంది జీ+3 గృహాలు నిర్మించామని..., వాటిలో 4 వేల ఫ్లాట్ల నిర్మాణాలను పూర్తి చేసి లాటరీ ద్వారా కేటాయించామని చెప్పారు. వైకాపా ప్రభుత్వం లబ్దిదారులకు ఫ్లాట్లు కేటాయించకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు. గ్రామ వాలంటీర్లుగా నియమితులైన వైకాపా కార్యకర్తలు సూచించిన వారికే అధికారులు నివాస స్థలాలు కేటాయిస్తున్నారని మండిపడ్డారు. వైకాపా దాష్టీకాలపై కలెక్టర్​ను కలిసి వినతిపత్రం ఇస్తామన్నారు.

ఇదీచదవండి

'సచివాలయ భవనాలకు వైకాపా రంగులు ఎలా వేస్తారు'

Intro:Ap_Nlr_02_17_Ministet_House_Citu_Dharna_Kiran_Av_AP10064

కంట్రిబ్యుటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
నూతన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ నెల్లూరులో సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చేపట్టారు.నగరంలోని డైకస్ రోడ్డ్ దగ్గరున్న ఐటి, పరిశ్రమ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇసుక అందరికీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.