రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని...ఈ సామాజిక దురాచారానికి ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా 1988లో చట్టం చేసినా ఇవాళ్టికీ ఒక్క కేసు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. ఎవరి ఒత్తిళ్లకు బెదరకుండా దేవదాసీలు నేరుగా న్యాయసేవను ఉచితంగా పొందవచ్చని చెప్పారు. బాధితుల్లో అవగాహన కల్పించి.. ఈ దురాచారాన్ని రూపుమాపాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
'దేవదాసీ వ్యవస్థ ఇంకా కొనసాగుతుండడం దురదృష్టకరం' - court
రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని...ఈ సామాజిక దురాచారానికి ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ దురాచారాన్ని రూపుమాపాలని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.
రాష్ట్రంలో దేవదాసీ వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతుండడం అత్యంత దురదృష్టకరమని...ఈ సామాజిక దురాచారానికి ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా 1988లో చట్టం చేసినా ఇవాళ్టికీ ఒక్క కేసు నమోదు కాకపోవడం శోచనీయమన్నారు. ఎవరి ఒత్తిళ్లకు బెదరకుండా దేవదాసీలు నేరుగా న్యాయసేవను ఉచితంగా పొందవచ్చని చెప్పారు. బాధితుల్లో అవగాహన కల్పించి.. ఈ దురాచారాన్ని రూపుమాపాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు.
contributor: arif, jmd
( ) ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘానా విజయం సాధిస్తుందని జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకొని చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. కడప జిల్లాలోనూ జమ్మలమడుగు తోపాటు మరి కొన్ని స్థానాలు గెలుచుకుంటా మన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా జమ్మలమడుగులో వేడుకలను ఘనంగా నిర్వహించారు .తెదేపా నాయకులు హాజరై చంద్రబాబు పుట్టిన రోజు భారీ కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో రామసుబ్బారెడ్డి మాట్లాడారు
బైట్- పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి, జమ్మలమడుగు తెదేపా అభ్యర్థి
Body:చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు
Conclusion:చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు