కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. కంకిపాడు బస్టాండ్, మండల పరిషత్ కార్యాలయం, రైతుబజార్ కార్ స్టాండ్ లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
కంకిపాడులో లోతట్టు ప్రాంతాలు జలమయం - varsham
కృష్ణా జిల్లాలోబ భారీ వర్షం కురిసింది. కంకిపాడు మండలంలోని పలు చోట్లు సుమారు 4గంటల పాటు ఏకధాటిగా పడిన వర్షానికి.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కంకిపాడులో లోతట్టు ప్రాంతాలు జలమయం
కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రహదారులు లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి. కంకిపాడు బస్టాండ్, మండల పరిషత్ కార్యాలయం, రైతుబజార్ కార్ స్టాండ్ లో భారీగా వరద నీరు నిలిచింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
Intro:అనంతపురం జిల్లా ధర్మవరం girraj కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 17న పాముకాటుకు గురైన రెండో తరగతి విద్యార్థి పవన్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు మంగళవారం కర్నూల్ ఆస్పత్రి నుంచి ధర్మవరానికి బాలుడి మృతదేహాన్ని తీసుకు వచ్చారు పవన్ తల్లిదండ్రులు గంగాదేవి వీరప్ప బోరున విలపించారు ధర్మవరం ఆర్డిఓ తిప్పే నాయక్ రెవిన్యూ అధికారులు విద్యాశాఖ అధికారులు విద్యార్థి పవన్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చూస్తామని అధికారులు పేర్కొన్నారు
Body:పాముకాటుతో బాలుడు మృతి
Conclusion:అనంతపురం జిల్లా
Body:పాముకాటుతో బాలుడు మృతి
Conclusion:అనంతపురం జిల్లా