ETV Bharat / state

జగ్గయ్యపేటలో వడగండ్ల వాన - జగ్గయ్యపేటలో ఈదురుగాలులతో వానలు

ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని జగ్గయ్యపేటలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పోలీస్, ఏఎన్​ఎంల సిబ్బందిపై షామియానాలు కూలి పలువరు పడిపోయారు.

hailstorm in jaggaiahpeta
జగ్గయ్యపేటలో వడగండ్ల వాన
author img

By

Published : May 18, 2020, 9:09 PM IST

జగ్గయ్యపేటలో వడగండ్ల వాన

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సరిహద్దులోని ఈ గ్రామంలో ఈదురుగాలులు, వడగండ్ల వానతో చెక్​పోస్ట్ వద్ద షామీయానాలు కూలిపోయాయి. ఈ ఘటనలో పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్స్, ఏఎన్ఎమ్​లు, ఇతర సిబ్బందిపై షామియనా కూలి పలువురు పడిపోయారు.

ఇదీ చదవండి:

'వలస కూలీలెవరూ నడిచి వెళ్లకూడదనేదే ప్రభుత్వ లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.