కృష్ణా జిల్లాలోని వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని నామినేషన్ క్లస్టర్ కేంద్రాల వద్ద అభ్యర్థుల కోలాహలం కొనసాగుతోంది. నామినేషన్ దాఖలు చేయడానికి కేంద్రాల వద్దకు అభ్యర్థులు పోటెత్తారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలు స్వీకరించిన అధికారులు... ఒక్కొక్కరిని లోనికి అనుమతిస్తున్నారు. మిగిలిన వారంతా బయటే ఉండటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.
ఇదీచదవండి.