కృష్ణాజిల్లా గన్నవరంలో హెచ్‌సీఎల్ కంపెనీలో పనిచేసే ఒడిశా, బీహార్‌కు చెందిన 300 మంది కార్మికులు తమ ఊరికి పంపించాలి అని రహదారి పై ఆందోళన చేపట్టారు. లాక్డౌన్ కారణంగా వారికి జీతభత్యాలు లేవని... తింటానికి తిండి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏంచేయాలో తెలియట్లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు . తమకు కంపెనీ తరుపున న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీచూడండి.