ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ సంతాపం తెలిపారు. శోభానాయుడు కూచిపూడి నృత్యంలో ఎంతోమందికి శిక్షణ ఇచ్చారని గవర్నర్ కీర్తించారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని గవర్నర్ విచారం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: