ఇవీ చదవండి:
ప్రభుత్వ పాఠశాల విద్యార్థి.. అనుమానాస్పద స్థితిలో మృతి - government school student suicide in krishna district news
కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని.. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో తమ్మనబోయిన దీపక్ సాయి అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇతను పదో తరగతి విద్యార్థి. ముందు రోజు రాత్రి ట్యూషన్ కు వెళ్లిన అతను.. తెల్లారేసరికి ఇలా ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య
ఇవీ చదవండి:
Intro:Body:
Conclusion:
కృష్ణా: ఘంటసాల మం. శ్రీకాకుళం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో విద్యార్థి ఆత్మహత్య
పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి తమ్మనబోయిన దీపక్ సాయి
Conclusion:
Last Updated : Jan 25, 2020, 8:57 AM IST
TAGGED:
school