గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు
గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు - చైన్నైలో గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియల వార్తలు
చెన్నై కన్నమ్మపేట శ్మశానవాటికలో గొల్లపూడి మారుతీరావు అంతిమయాత్ర ముగిసింది. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, నిర్మాత సురేష్ బాబు.. గొల్లపూడి ప్రతిభను కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తమ సానుభూతి తెలిపారు. అంతిమ యాత్ర అనంతరం గొల్లపూడి పెద్ద కుమారుడు సుబ్బారావు అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
![గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5378555-62-5378555-1576391816115.jpg?imwidth=3840)
గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు
గొల్లపూడి మారుతీరావుకు కన్నీటి వీడ్కోలు
Intro:Body:Conclusion:
Last Updated : Dec 15, 2019, 7:04 PM IST