కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలింపు యత్నాన్ని గుర్తించారు. తెలంగాణలో కొనుగోలు చేసి, తమిళనాడులో అమ్మేందుకు తరలిస్తున్న పది కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: