ETV Bharat / state

తక్షణమే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరవండి: తంగిరాల సౌమ్య

బహిరంగ మార్కెట్లో ధర పడిపోయిన కారణంగా, సకాలంలో పంటను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు.

Former MLA Thangirala Soumy
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
author img

By

Published : May 31, 2020, 2:38 PM IST

పత్తి రైతుల కోసం ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాలు తిరిగి తెరవాలని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. పశ్చిమ కృష్ణాలో సకాలంలో అమ్ముకోలేక మిగిలిపోయిన పత్తి దాదాపుగా 60 వేల క్వింటాళ్ల వరకు ఉందన్నారు. రైతులు సకాలంలో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోలేకపోవడం, ఇతర కారణాల వల్ల పంటను అమ్ముకోలేక పోయారని..., ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయట మార్కెట్​లో క్వింటాలు పత్తి ధర రూ.4000 మించి రావడం లేదని... ఫలితంగా క్వింటాలకు 1000 రూపాయలపైగా రైతులు నష్టపోతున్నారని ఆమె తెలిపారు.

ఇవీ చదవండి: విజయవాడలో విద్యార్థుల గ్యాంగ్​ వార్​.. పలువురికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.