కృష్ణా జిల్లా మైలవరంలో రాత్రి కురిసిన వర్షాలకు మండలంలోని పోరాటనగర్ కాకర్ల వాగు దాటే క్రమంలో వెదురుబీడెం గ్రామానికి చెందిన మూడుముంతల చిన వెంకటేశ్వరరావు(5౦) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి వేదాద్రి రోడ్డు ప్రమాద ఘటనలో బాధితులకు పరిహారం అందజేత