కృష్ణాజిల్లా గన్నవరంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసరపల్లిలోని ఓ ప్రైవేట్ ఫ్లాట్లో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి నుంచి 40 వ్యాసిలేన్ డబ్బాల్లోని లిక్విడ్, పొట్లాల రూపంలో ఉన్న 5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: