ETV Bharat / state

FIRE ACCIDENT: పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

author img

By

Published : Aug 5, 2021, 12:13 PM IST

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.

పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కన రుచి పామాయిల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పొక్లెయిన్ ట్రాక్టర్ పూర్తిగా దగ్ధం అయ్యింది. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Chhattisgarh: దంతేవాడలో ఐఈడీ పేలుడు- ఓ వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.