ఇదీ చూడండి:
విజయవాడ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం - latest news of vijayawada
విజయవాడ గాంధీనగర్‌లోని దత్తాస్ నయా బజార్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. కాంప్లెక్స్‌లోని కలర్స్ వస్త్ర దుకాణంలో హఠాత్తుగా మంటలు చెలరేగటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు గంటలపాటు శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. మొదట ఒక దుకాణంలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న రెండు దుకాణాలకు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
విజయావడ షాపింగ్ క్లాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం