కృష్ణాజిల్లా కంకిపాడు మండలం పెనమలూరులోని బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. ప్రొద్దుటూరు పరిధిలోని కొనతనపాడులో బ్రిటానియా సంస్థకు చెందిన గోదాములో సరుకు మెుత్తం బూడిద అయింది. సుమారు 4కోట్ల 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందంటూ సంబంధిత వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాకే ప్రమాద కారణాలపై విచారణ జరుపుతామని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు
బ్రిటానియా బిస్కెట్ పరిశ్రమ గోదాంలో అగ్నిప్రమాదం - undefined
బ్రిటానియా బిస్కెట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున్న ఆస్తి నష్టం సంభవించింది. సుమారు 4కోట్ల 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందంటూ సంబంధిత వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.