ETV Bharat / state

గోపవరపుగూడెంలో అగ్ని ప్రమాదం.. పూరిల్లు దగ్ధం - గన్నవరంలో అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం గోపవరపుగూడెంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో ఓ పూరిల్లు దగ్ధమైంది.

దగ్ధమైన పూరిళ్లు
దగ్ధమైన పూరిళ్లు
author img

By

Published : Jan 2, 2021, 1:16 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని గోపవరపుగూడెంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో దొండపాటి వెంకటేశ్వరరావుకు చెందిన ఓ పూరిల్లు దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న గర్భిణి అప్రమత్తమై బయటకు పరుగులు తీసి.. ప్రాణాపాయం నుంచి బయటపడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో మంటలను అదుపు చేశారు. సుమారు 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

గుర్తు తెలియని వాహనం ఢీ.. మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.