ETV Bharat / state

స్వర్ణ ప్యాలెస్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత - Swarna Palace incident latest news

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం కేటాయించిన ఎక్స్​గ్రేషియాను మంత్రి పేర్ని నాని, కలెక్టర్ ఇంతియాజ్ అందజేశారు.

financial assistance to the families of the deceased in  Swarna Palace incident
స్వర్ణ ప్యాలెస్ మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత
author img

By

Published : Aug 25, 2020, 8:05 PM IST

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు... ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయాన్ని మంత్రి పేర్ని నాని, కలెక్టర్ ఇంతియాజ్ అందించారు. కృష్ణా జిల్లా బందరు డివిజన్ పరిధిలోని మూడు బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చెక్కులను ఇచ్చారు. ఆనంతరం డివిజన్​లోని గ్రీన్ అంబాసిడర్లకు శిరస్త్రాణం, బూట్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి

అనుమతులిచ్చిన అధికారులను ఈ కేసులో ఎందుకు చేర్చొద్దు?:హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.