ETV Bharat / state

మహిళల కోసం విజయవాడలో రూఫెల్జ్ ఎక్స్​పో

విజయవాడ ఏ కన్వెషన్​లో రూఫెల్జ్ ఎక్స్​పో ప్రారంభించారు. మూడు రోజులపాటు ఎక్స్​పో కొనసాగనుంది.

ఫ్యాషన్ ఎక్స్​​పో
author img

By

Published : Jun 28, 2019, 11:25 PM IST

మహిళలకోసం విజయవాడలో రూఫెల్జ్ ఎక్స్​పో

రాబోయే పెళ్లిళ్ళ సీజన్‌లో మహిళల కోసం... విజయవాడ ఏ కన్వెషన్‌లో రూఫెల్జ్ ఎక్స్‌పో ప్రారంభించారు. మూడు రోజులపాటు ప్రదర్శన కొనసాగనుంది. మహిళాలోకం ఇష్టపడే ఆధునిక అలంకరణలకు సంబంధించిన వివిధ రకాల వస్త్రాలతోపాటు, ఆధునిక జ్యూయలరీ, 1గ్రాం గోల్డ్‌, సిల్వర్ పై గోల్డ్‌ కోటెడ్ ఆభరణాలు ప్రదర్శనలో ఉంచారు. దేశంలోని ప్రముఖ మహిళ డిజైనర్లచే తయారు చేయబడిన విస్తృత వస్త్రశ్రేణితోపాటు.. ఇంటీరియర్‌ అలంకరణలు ప్రదర్శించారు.

ఇది కూడా చదవండి.

హైదరాబాద్​కు తెదేపా అధినేత చంద్రబాబు

Intro:సింహగిరి ఘాట్ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం

Body:విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో లో ఘాట్ రోడ్డు పనులు విస్తరణ నేటి నుండి ప్రారంభమయ్యాయి సాయంత్రం 6:00 గంటల నుండి సింహగిరి పైకి వాహనాలు నిలుపుదల చేస్తున్నారు సుమారు రెండు వారాల పాటు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి ఈ రెండు వారాల పాటు స్వామివారి దర్శనాలు రాత్రి ఏడు గంటల నుండి నిలుపుదల చేయనున్నారు భక్తులు గమనించాలని అధికారులు కోరుతున్నారు రోజు రోజుకి భక్తులు పెరుగుతున్న కారణంగా రోడ్డు వాహనాల రాకపోకలకు ఇబ్బంది గా పరిగణించడంతో దేవాదాయ శాఖ అధికారులు విస్తరణకు చేపట్టారు ఘాట్ రోడ్డు యు మలుపులో పెద్ద బండరాయి ఉండడంతో బాంబు బ్లాస్ట్ పనులు చేయనున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సాయంత్రం 6 గంటల నుండే వాహనాలను 7 గంటల నుండి స్వామివారి దర్శనం నిలుపుదల చేసి మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు ఆలయ వైదికులు ఘాట్ రోడ్డు మలుపు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పనులను ఆలయ ఈవో రామచంద్రమోహన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు రెండు వారాల పాటు ఈ పనులు జరుగుతున్నాయి బైట్ ఆలయ ఈవో రామచంద్రమోహన్

Conclusion:9885303299 భాస్కర్. సింహాచలం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.