ETV Bharat / state

''భూములు ఇచ్చిన దళిత రైతులకు కౌలు డబ్బులు తక్షణమే ఇవ్వాలి'' - capital framers dharna

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన లంక అసైన్డ్ దళిత రైతులు విజయవాడలో ఆందోళన చేపట్టారు. భూములు ఇచ్చిన తమలాంటివారికి కౌలు డబ్బులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

విజయవాడసీఆర్డీఏ కార్యాలయం ఎదుట లంక అసైన్డ్ దళిత రైతుల ఆందోళన
author img

By

Published : Oct 3, 2019, 5:24 PM IST

Updated : Oct 28, 2019, 8:36 AM IST

విజయవాడసీఆర్డీఏ కార్యాలయం ఎదుట లంక అసైన్డ్ దళిత రైతుల ఆందోళన

రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పద్ధతిలో తుళ్లూరు మండలంలోని గ్రామాల్లో రైతుల నుంచి సీఆర్డీఏ భూములు తీసుకుని గత మూడు సంవత్సరాలుగా కౌలు డబ్బులు చెల్లించింది. అయితే 2018 సంవత్సరానికి సంబంధించి పరిహారం ఇప్పటివరకు చెల్లించలేదని... వెంటనే అవి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ రాజధాని ప్రాంతీయ ప్రాధికార సంస్థ కార్యాలయం ఎదుట కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో దళిత రైతులు ఆందోళన చేపట్టారు. 2018 సంవత్సరానికి సంబంధించిన కౌలు పరిహారంతో పాటుగా ఎకరాకు 1450 గజాలకు సమాన ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ సీఆర్డిఏ కమిషనర్​కు వినతి పత్రం అందజేశారు.

ఇదీ చదవండి:

'ప్రపంచ రికార్డు' సౌరదీపాలతో గాంధీకి నివాళులు

Intro:

Body:Ap-Tpt-76-03-Plasticpai Eenadu etv sadhassu-Av-Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల పరిధిలోని అంగళ్లు గోల్డెన్ వాలీ కళాశాలలో ' ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం , నినాదంతో ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో కళాశాల కరస్పాండెంట్ రమణారెడ్డి, డైరెక్టర్ వెంకటయ్య, ప్రిన్సిపల్ పాండియన్, ప్రవాసాంధ్రుడు నిరంజన్ రెడ్డి డాక్టర్ meenaj, వైస్ ప్రిన్సిపాల్ అంజప్ప పాల్గొని ప్లాస్టిక్ వలన కలిగే అనర్థాల పై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ ను విడుదల నాదంతో గ్రామస్థాయి నుంచి ఉద్యమం చేపట్టాలని కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు నిర్ణయించారు.

R.sivaReddy kit no 863 tbpl ctr
8008574616

Conclusion:
Last Updated : Oct 28, 2019, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.