కృష్ణా జిల్లా పరిషత్ పదవీకాలం ముగిసినందున విజయవాడలో జెడ్పీటీసీ సభ్యులకు చైర్ పర్సన్ గద్దె అనురాధ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. పరిషత్ సీఈఓ షేక్ సలాం కార్యక్రమానికి ముఖ్య అథిదిగా హాజరయ్యారు. పరిషత్‌ను సమర్థవంతంగా నిర్వహించినందుకు సభ్యలను,ఛైర్పర్సన్ను ఆయన అభినందించారు. వారి సహకారంలతో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను సభ్యులు సత్కరించారు.
ఇదీచదవండి