ETV Bharat / state

ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు - andhrapradhesh inter board latest news

ఇంటర్మీడియట్ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పెంచుతూ ఇంటర్ విద్యామండలి ఆదేశాలిచ్చింది. ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు త్వరగా ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.

Extension of application deadline for scholarships of inter students
ఉపకార వేతనాల దరఖాస్తు గడువు పొడిగింపు
author img

By

Published : Dec 9, 2020, 1:02 AM IST

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల ఉపకార వేతనాల దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. ఈ నెలాఖరు వరకు గడువు పెంచుతూ ఇంటర్మీడియట్ విద్యామండలి ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు చేసుకోని విద్యార్ధులు సంబంధిత వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని జూనియర్‌ కళాశాలలకు ఇంటర్‌ విద్యామండలి సర్క్యులర్‌ జారీ చేసింది.

ఇదీచదవండి

బాలికను అపహరించారు.. రూ.30 వేలకు అమ్మేశారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.