రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రిలో సామూహిక అత్యాచార బాధితురాలికి కరోనా పాజిటివ్ అంటున్నారని.. అది నిజమా! కాదా! అని ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలిక ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలన్నారు. ఆమె కేసులో దిశ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ శిరోముండనం కేసులో ఏ1, ఏ2లను అరెస్ట్ చేయకుండా.. ఏ7గా ఉన్న ఎస్సైని ఎందుకు అరెస్ట్ చేశారన్నారు.
ఇవీ చదవండి...
అంత్యక్రియలకు రూ.60వేలు డిమాండ్..ఆస్పత్రి సిబ్బంది ఆడియో వైరల్