ETV Bharat / state

నూజివీడు ట్రిపుల్ ఐటీలో 2019 బ్యాచ్ విద్యార్దుల సందడి

రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో 2019 బ్యాచ్ విద్యార్దులకు బోధన తరగతులు ప్రారంభం అయ్యాయి. కొత్త విద్యార్దుల రాకతో క్యాంపస్​ సందడిగా మారింది.

నూజివీడు ట్రిబుల్​ ఐటీ క్యాంపస్​లో.. విద్యార్థుల ప్రవేశం
author img

By

Published : Sep 5, 2019, 12:28 PM IST

Updated : Oct 20, 2019, 4:34 PM IST

నూజివీడు ట్రిబుల్​ ఐటీ క్యాంపస్​లో.. విద్యార్థుల ప్రవేశం

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిబుల్ ఐటీ క్యాంపస్ లో 2019 బ్యాచ్ విద్యార్దులకు బోధన తరగతులు ప్రారంభమైయ్యాయి. తల్లిదండ్రులతో సీట్లు పొందిన విద్యార్దులు తరగతులకు హజరు కావడంతో..అక్కడ సందడి వాతవరణం నెలకొంది. చిన్న నాటి నుంచి పడ్డ కష్టంతోనే ఈ క్యాంపస్ లో సీట్ వచ్చిందని, ఇక్కడి ఆచార్యుల బోధనతో తాము ఉన్నత స్థాయికి చేరుకుంటామని విద్యార్దులు చెబుతున్నారు. విద్యార్దుల మంచి భవిష్యత్ కోసం తామ పడ్డ కష్టం ఈ క్యాంపస్ లోకి అడుగు పెట్టడంతో తేలికపడినట్లైందని పేరెంట్స్ చెబుతున్నారు.

ఇదీ చదవండి:నేడు గురుపూజోత్సం..ఉపాధ్యాయులకు ప్రభుత్వ సన్మానం

Ap_Vsp_95_04_Illegal_Activities_Guest_House_Seazed_Ab_AP10083 Contributor :K.kiran Center : Visakhapatnam 8008013325 ( ) విశాఖ సీతమ్మధారలో శ్రీసాయి గెస్ట్ హౌస్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు విటులతో పాటు ఒక యువతిని ద్వారక స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నగర శాంతి భద్రతల డిసీపీ-1 రంగారెడ్డి రివెన్యూ అధికారుల సమక్షంలో గెస్ట్ హౌస్ ను సీజ్ చేయించారు. నగరంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని డిసిపి రంగారెడ్డి తెలిపారు. నగరంలో పదిరోజులలో సీజ్ చేసిన ఇది రెండవది కావడం గమనార్హం. నగరంలో ఇతర ప్రాంతాలలో కూడా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతుందని త్వరలోనే వాటిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. బైట్: రంగారెడ్డి, నగర శాంతి భద్రతల డిసీపీ-1.
Last Updated : Oct 20, 2019, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.