ETV Bharat / state

దేవాలయాల విశిష్టతను కాపాడుతా: వెల్లంపల్లి

రాష్ట్రంలో ప్రతి ఆలయంలోనూ ధూపదీప నైవేద్యాలు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

దేవాదాయమంత్రి
author img

By

Published : Jun 12, 2019, 7:02 PM IST

ఆలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను కాపాడేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలోనూ ధూపదీప నైవేద్యాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఏ ఆలయంలోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపిన... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​తో ముఖాముఖి.

దేవాలయాల విశిష్టతను కాపాడుతా

ఆలయాలకు సంబంధించిన ఆస్తులను పరిరక్షించటంతో పాటు ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను కాపాడేందుకు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలోనూ ధూపదీప నైవేద్యాలు సకాలంలో జరిగే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. ఏ ఆలయంలోనైనా భక్తులకు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపిన... దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్​తో ముఖాముఖి.

దేవాలయాల విశిష్టతను కాపాడుతా

ఇది కూడా చదవండి.

ఒక్కరు మినహా.. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి

New Delhi, June 11 (ANI): An old man and his wife sat in a daze in a West Delhi colony as a garlanded photo of their son hanged on a wall. The boy's smile in the picture is in stark contrast to the look on the face of his father-sombre, dejected and neglected. Yashpal Saxena, who became a symbol of Hindu-Muslim unity when his son was bludgeoned to death by a Muslim family, is now a figure of lack of apathy. 23-year-old Ankit Saxena was lynched to death in broad daylight in the national capital by his Muslim girlfriend's family in February 2018. The murder took a communal angle but the grief-stricken father put his foot down. The Aam Aadmi Party (AAP)-led Delhi government had promised the family a compensation of Rs 5 lakh but they have not received a penny. While speaking to ANI, Yashpal Saxena said, "We have yet not received any compensation. We repeatedly reminded the Delhi government, but they did not pay heed to it. The government has not fulfilled its promise." Four months after his son was murdered because he loved a Muslim girl, Yashpal, to promote communal harmony, had organised an Iftar with his Muslim, Hindu and Sikh neighbours during Ramzan, the Islamic month of fasting. "Am I not being compensated because I did not allow the incident to become communal? I wanted love and harmony to prevail between the two communities. Am I being punished for it?" the 60-year-old questions. "Would the rift between the two communities have resulted in early compensation,?" asked the disappointed father. Today, Saxena and his wife are a forgotten couple in grief, neglected by the governments and authorities, running errands to the courts for justice and mental closure.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.