లాక్డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. దీంతో రాష్ట్ర ఆరోగ్యశాఖకు చెందిన మందులు, ఇతర సామాగ్రిని ఇండియా కార్గో విమానంలో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. సరకు దిగుమతి తదితర వ్యవహారాలను విమానాశ్రయ డైరెక్టర్ మధుసూధనరావు స్వయంగా పర్యవేక్షించారు.
ఇవీ చూడండి...